0 3 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 29 జులై 2024::సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సీఐ గా నూతన బాధ్యతలు స్వీకరించిన శివలింగంను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ రబ్బాని ఖాన్ జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారికి శాలువా మరి పూలమాలతో సన్మానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ రబ్బాని మాట్లాడుతూ జహీరాబాద్లో గతంలో కూడా జహీరాబాద్ పట్టణ ఎస్సైగా పనిచేసిన అనుభవం కూడా వారికి ఉంది గతంలో వారు ఎస్సైగా ఇక్కడ నిధులు నిర్వహించిన సందర్భంగా ఎలాంటి వేదాలు లేకుండా జహీరాబాద్ ప్రశాంతంగా ఉండేది అని పేర్కొన్నారు