0 1 min 10 mths

WNI NEWS జహీరాబాద్ 23 డిసెంబర్ 2023:-సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో శనివారం బాగా రెడ్డి క్రీడా మైదానంలో , D శెట్టి పాటిల్ , ఇజ్రాయిల్ బాబి, శ్రీకాంత్ రెడ్డి వారి ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో విద్యార్థులతో జాతీయ గీతాన్ని పాటించి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది డిసెంబర్ 23 నుండి 31 డిసెంబర్ వరకు జహీరాబాద్ బాగా రెడ్డి క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని గెలిచిన వాళ్లకు పెద్ద ఎత్తున బహుమతులు విన్నర(50000) మరియు రన్నర్ (30000) గా ప్రకటించామని క్రికెట్ టోర్నమెంట్ ZPL చైర్మన్, మహమ్మద్ నయీముద్దీన్ మీడియాతో తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మహమ్మద్ జాంగిర్, మహమ్మద్ యూనాస్ టిఆర్ఎస్ యువ నాయకుడు సయ్యద్ ముంతాజ్ షా మహమ్మద్ ఇబ్రహీం మొహమ్మద్ నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు