0 1 min 10 mths

WNI NEWS జహీరాబాద్ 26 డిసెంబర్ 2023:. జహీరాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 98 వ ఆవిర్భావ దినోత్సవని పురస్కరించుకుని సీపీఐ పార్టీ కార్యాలయ పైన పార్టీ జండను ఆవిష్కరించిన సీపీఐ డివిజన్ కార్యదర్శి కె.నర్సిములు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు దేశంలో పేదరికం పెరిగిపోయింది ప్రజలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల వలననే దేశంలో పేదరికం పెరిగిపోయిందని దాని వలననే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకని ఎర్ర జండా ఎప్పుడు ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ఉద్యమాలు నిర్వాయిస్తూ ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.గతంలో సీపీఐ నాయకులు ఎర్ర జండను భుజంపై మోసుకుని దునేవాడిదే భూమిర అనే నినాదంతో ఎన్నో భూపోరాటలు చేసి ప్రజలకు అండగా నిలిచారు తెలంగాణ విప్లవ సైదంగా పోరాటంలో ఎంతో మంది వీరులు అమరులైనరు అలాంటి ఉద్యమంలో అమరులైన వారి అడుగు జడల్లో నడుస్తాం వారి ఆశయ సదనకై ఎర్ర జండను భుజం పై మోసుకుని ముందుకు వెళుతామని ఆయన అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వెతిరేక విధానాలను తిప్పి కొడుతూ ప్రజల పక్షాన నిలుస్తామని రానున్న రోజుల్లో ఎర్ర జండా ఉద్యమాలు ఉదృతం చేస్తాం భూపోరాటలు నిర్వహిస్తం హరువులైన పేదలకు ఇండ్ల స్థలల ఇచ్చే వరకు పోరాడుతామని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్నో సర్లు ఆర్డీవో కు మరియూ ఎం ఆర్ ఓ. కు కూడా వినతి పత్రాలు ఇచ్చిన ఉపయోగం లేదని ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే మేమె ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఎర్ర జండాలు పతి కబ్జాలు చేస్కుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు అశ్వక్ ఉసేన్.శంకర్.జంగిర్. సుధాకర్.ఇర్ఫాన్.గౌస్.అక్బర్ ఉసేన్.ఆయాత్ షామ్.మతీన్.అరవింద్.తదితరులు పాల్గొన్నారు.