0 1 min 10 mths

WNI NEWS జహీరాబాద్ 29 డిసెంబర్ 2023:- చెరుకు రైతుల పాద యాత్ర బీ ఆర్ ఎస్ నాయకుల అసమర్ధతకు సూచన అని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. ఇన్ని నెలలు గడుస్తున్న కూడా చెరుకు రైతు కార్మికుల సమస్యను తీర్చక పోవడం చాలా బాధాకరం. చెరుకు రైతుల పాద యాత్రను విజయవంతం చేయడానికి జ్యోతి పండాల్ కూడా పాల్గొన బోతున్నారు అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ముఖ్య మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న రైతులతో పాటు వారికి సపోర్ట్ గా వెళ్తాను అని జ్యోతి పండాల్ అన్నారు