0 8 mths

డబ్ల్యూ ఎన్ ఐ న్యూస్ జహీరాబాద్ 15 మార్చ్ 2024:_ బీ బీ పాటిల్ బిజెపి ఎంపీ అభ్యర్థి మహిళలని గౌరవించే పద్ధతి గానీ, వారు మాట్లాడే పద్ధతి గానీ చాలా బాగుంది అని జ్యోతి పండాల్ సంతోషాన్ని వ్యక్త పరిచారు. మృదు స్వభావి, గర్వం లేని వ్యక్తి, మహిళలని అమితంగా గౌరవించే వ్యక్తి, ఎవరి మనసు నొప్పించని వ్యక్తి ఇలా ఇంత మంచి స్వభావం కలిగిన వ్యక్తిని మూడవ సారి గెలిపించాలని జ్యోతి పండాల్ కార్యకర్తలను మరియు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ టీమ్ జ్యోతి పండాల్, అనిత పాటిల్, అనిత స్వామి, శోభా రాణి వెళ్లి వారిని గౌరవంగా కలిసి సన్మానించారు.