0 1 min 11 mths

మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు

WNI NEWS జహీరాబాద్, 19, డిసెంబరు 2023: మునిపల్లి మండలం భూసిరెడ్డిపల్లి గ్రామం వద్ద గల మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీవరకు జహీరాబాద్ పట్టణానికి నీటిసరఫరా ఉండదని జహీరాబాద్ మున్సి పల్ కమిషనర్ సుభావు తెలిపారు. అసౌకర్యానికి ప్రజలు అధికారులకు సహకరించాలని, ఇతర మార్గాల ద్వారా నీటిని సమరూర్చుకోవాలని కమీషనర్ సూచించారు.