0 1 min 11 mths

జహీరాబాద్ ఇన్చార్జిగా నియమించైన ఉత్తరాన్ని అందుకున్న ఎండి ఖలీల్

WNI NEWS జహీరాబాద్ 19 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎండి ఖలీల్ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం నియోజక ఇంఛార్జి గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…. సమాజ సేవ చేసే వారికి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం లో ప్రాముఖ్యత ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం నూతన ఇంఛార్జి ఎండి ఖలీల్ మాట్లాడుతూ.నాకు ఇంతటి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్,స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బస్వరాజ్ పాటిల్,రాష్ట్ర కార్యదర్శి వీరేష్ పాటిల్ బ్రహ్మాజీ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను