మరమ్మతులు చేయని అధికారులు
పట్టించుకోని ఎమ్మెల్యే
WNI NEWS న్యాల్కల్ మండల్ 18 డిసెంబర్ 2023:- రోజువారి తిరిగే వాహనదారులకు పెద్ద ఇబ్బందిగా మారిన న్యాల్కల్ మండల్ రోడ్డు
బిజెపి మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండల్
పేరుకే కోట్లు ఖర్చు పెట్టాము న్యాల్కల్ మండలంలో ఫిట్లవారిగా గుంతలు పడ్డ రోడ్లను పట్టించుకోని ఎమ్మెల్యే – బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్
సౌమ్యుడైన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే నీ మళ్ళీ రెండవ సారి గెలిపిస్తే న్యాల్కల్ రోడ్లని బాగు చేస్తామని న్యాలకల్ జెడ్పీటీసీ ఎన్ టీవీ సాక్షిగా బహిరంగంగా చెప్పండం జరిగింది కానీ సౌమూడైన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే రెండవ సారి గెలిచిన ఇంకా న్యాల్కల్ రోడ్ల పరిస్థితి అలాగే వుంది అని బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ కన్వీనర్ జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. గంగ్వార్ నుండి న్యాల్కల్ మండల్ వరకి చెడిపోయిన రోడ్లను ఎప్పుడు బాగు చేపిస్తారో చెప్పాలి అని సౌమయుడైన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే నీ జ్యోతి పండాల్ ప్రశ్నించారు.