WNI NEWS జహీరాబాద్ 29 డిసెంబర్ 2023:: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఆరుగ్యారంటీల ఆమలు కోసం ప్రజలనుంచి స్వీకరిస్తున్న ఆభయాస్తం ఫారాలు ఉర్దూ భాష లోకూడా లేకపోవడం విచారకరమని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఖరీముద్దీన్ అవేధన వ్యక్తం చేసారు.